వచ్చే సీజన్ నుండి పత్తి, మిర్చి పంటలకు మద్దతు ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. కొనుగోలు కేంద్రాలను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించారు.
© కాపీరైట్ 2026, సర్వహక్కులు రిజర్వ్ చేయబడ్డాయి
కామెంట్లు