["ఆబ్కారీ అధికారుల నుండి అనుమతులు ఉన్నాయంటూ మద్యం దుకాణం చలామణి","గుడి, బడి అనే తేడా లేకుండా, ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటు","మందుబాబుల పార్కింగ్ కోసం ఫుట్ పాత్ ఆక్రమణ","ఫుట్ పాత్ ఆక్రమణను పట్టించుకోని అమీర్ పేట్ సర్కిల్ 39 టౌన్ ప్లానింగ్ అధికారులు,","పాఠశాల ముందు మద్యం మత్తులో మందుబాబుల ఆగడాలు పట్టించుకోని ఆబ్కారీ, అధికారులు"]
["సీనియర్ సిటీజన్స్ కార్యాలయంలో అవార్డుల పంపిణీ కార్యక్రమం","వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తలసాని","మరింత ఉత్సాహం పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలి","నా వంతు సహాయసహకారాలు అందిస్తాను","ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్"]
- మొబైల్ డేటా , వైఫై (wifi) లేకుండానే పేమెంట్స్!
– మిసెస్ ఇండియా యూఎస్ఏ డాక్టర్ మాలిని సందడి
- సమస్యల పరిష్కారినికై 28వ రోజు కొనసాగిన నిరసన - తెలంగాణ ఆయుష్ వైద్యుల శాంతియుత నిరసన
కొత్తగా మూడు కారిడార్లతో నగర శివారు ప్రాంతాలకు మెట్రో సేవలు విస్తరించనున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని, నిధుల కేటాయింపుపై త్వరలో స్పష్టత వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.